పాటల లొ గాయనీ గాయకుల పోటీ పై పోటీ అక్టోబర్ 18, 2008
Posted by chsprasad in మధురగీతాలు.add a comment
సినిమాలలో గాయనీ గాయకులు ఒకే పాటని ఎంతొ పోటీ తత్వంతో పాడి మనల్ని ముగ్ధులను చేసిన సందర్భాలు ఎన్నో. అది విడి విడిగా పాడినా లేదా ఒకే పాటలో కలిపి పాడినా ఎంతో మధురంగా అనిపించేవి. అలా ఈ పాటను మహమ్మద్ రఫి, లతా మంగేష్కర్ లు ఎంత పోటీ గా మధురంగా పాడారో చూడండి. మీకు నచ్చిన ఇలాంటి వాటిని ఈ పోటీ లోమరిన్ని ఇక్కడ పొందుపరచగలరు కామెంట్స్ రూపంలో
వాదియా మేరా దామన్ – చిత్రం: అభిలాష
గానం: మహమ్మద్ రఫీ సాబ్
గానం శ్రీమతి లతా మంగేష్కర్ జి
మధురమైన హిందీ చిత్ర గీతం అక్టోబర్ 12, 2008
Posted by chsprasad in మధురగీతాలు.Tags: హిందీ పాటలు
add a comment
పరదేశియోం సే న ఆఖియా మిలానా జబ్ జబ్ ఫూల్ ఖిలే (1965) చిత్రం నుండి.
గాయని లతా మంగేష్కర్